పరమపద సోపానంలో..
‘బిగ్‌బాస్' ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న చిత్రం ‘పరమపద సోపానం’. నాగశివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ మీడియా పతాకంపై గుడిమిట్ట శివప్రసాద్ నిర్మించారు.
‘బిగ్‌బాస్’ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న చిత్రం ‘పరమపద సోపానం’. నాగశివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ మీడియా పతాకంపై గుడిమిట్ట శివప్రసాద్ నిర్మించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. జూలై 11న విడుదలకానుంది. సోమవారం టీజర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు నాగశివ మాట్లాడుతూ..వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, ఆద్యంతం అనేక మలుపులతో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలుస్తాయని హీరో అర్జున్ అంబటి తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమిదని నిర్మాత శివప్రసాద్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవ్జాండ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగశివ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

