లెక్కలేనన్ని అభినందనలు
‘థియేటర్లో సినిమా చూసుకున్నప్పుడు గ్రేట్‌గా అనిపించింది. నా క్యారెక్టర్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నది. కాంప్లిమెంట్స్ అయితే.. ఇక లెక్కే లేదు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు.
‘థియేటర్లో సినిమా చూసుకున్నప్పుడు గ్రేట్‌గా అనిపించింది. నా క్యారెక్టర్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నది. కాంప్లిమెంట్స్ అయితే.. ఇక లెక్కే లేదు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. నా వ్యక్తిగత జీవితానికి బాగా కనెక్టయిన పాత్ర ఇది. ఇంతమంచి పాత్రను నాతో చేయించిన దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టికీ, మైత్రీ మూవీమేకర్స్ వారికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.’ అని అనంతిక సనీల్‌కుమార్ అన్నారు.
ఆమె లీడ్ రోల్ చేసిన సినిమా ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో అనంతిక మాట్లాడారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకుగాను దర్శకనిర్మాతలకు హీరోలు హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా డీఓపీ విశ్వనాథరెడ్డి, నటీనటులు కన్నా, సంజన, కిరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

