తెరపై మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి కొందరు కథానాయికలు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకోవడం మామూలు విషయమే. ఇప్పటికే పలువురు అగ్ర తారలు సర్జరీల ద్వారా తమ అందాలకు మెరుగులుదిద్దుకున్నారు.
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది కృతిసనన్. తన అనుమతి లేకుండా వ్యక్తిగత విషయాల్ని రియాల్టీషోలో ప్రస్తావించడం మంచి పద్దతి కాదని సున్నితంగా హెచ్చరించింది.
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది.
మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ నిర్మించారు.
సాయికుమార్, శ్రీనివాస రెడ్డి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మూడో కన్ను’. అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా కేవీ రాజమహి నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి సూరత్ రాంబాబు,కె.బ్రహ్మయ్య ఆచార్య, క�