యువ నటుడు అర్జున్ కళ్యాణ్ సోమవారం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ…‘ఎంపీ సంతోష్ గారు చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొనడం సంతోషంగా ఉంది. మంచి పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలి’ అన్నారు.