Mrunal Thakur | ‘కెరీర్ విషయంలో పెద్దగా ప్రణాళికలు వేసుకోలేదు. మనసుకు నచ్చిన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నా. నటిగా ప్రతీ సినిమాకు పరిణతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా’ అని చెప్పింది మరాఠీ భామ మృణాల్ ఠా�
Trisha Marriage | కథానాయికగా త్రిష కెరీర్‌కు 21ఏళ్లు. నేటికీ తరగని అందంతో మెరిసిపోతుంటారామె. కెరీర్ పరంగా ఓ హీరోయిన్‌కి ఇంత లాంగ్విటీ ఉండటం అరుదు. ఫార్టీప్లస్లోనూ కథానాయికగా తన సత్తా చాటుతూనే ఉన్నారు త్రిష.
వినాయక చవితి పర్వదినం తెలుగు చిత్రసీమకు కొత్త శోభను తీసుకొచ్చింది. తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటూ పలువురు సినీ తారలు, దర్శకనిర్మాతలు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ ఫ�
Ashtadigbandhanam సూర్య, విషిక జంటగా నటించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. బాబా పి.ఆర్ దర్శకుడు. మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మాత. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా గురించి హైదరాబాద్‌లో దర్శక, నిర్మాతలు మాట్లాడారు. ‘ ఎనిమిది
Vijay Antony | తమిళ సినీ నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఆంటోని (16) చెన్నైలోని స్వగృహంలో ఆత్మహత్య చేసుకుంది.
‘నా కూతురు పెళ్లి చేయాల్సింది నేను. నన్ను చేయనివ్వండి. మీకెందుకు తొందర?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు సురేశ్ కుమార్. ఇంతకి ఈ సురేశ్‌కుమార్ ఎవరనుకుంటున్నారా? మన మహానటి కీర్తి సురేశ్ నాన్నగారు.
‘భీమ్లానాయక్' చిత్రం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న మోనిక రెడ్డి ప్రధాన పాత్రలో సుధా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
Sunil Shroff | బాలీవుడ్ సినిమా నటుడు సునీల్ ష్రాఫ్ ఇక లేరు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. అయితే, సునీల్ ష్రాఫ్ మరణానికి కారణం ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదు. కానీ, గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న
Rio Kapadia | చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తున్నారు. తాజాగా మరో సీనియర్ నటుడు మరణించారు. చక్ దే ఇండియా (Chak De India) ఫేమ్ రియో కపాడియా (Rio Kapadia) బుధవారం ప్రాణా�
Prabhas | దర్శకుడు మారుతి తన సినిమాల్లో వినోదంతో పాటు చక్కటి ఎమోషన్స్ పండిస్తారు. ముఖ్యంగా కథానాయకుల పాత్రలకు ఏదో ఒక బలహీనతను ఆపాదించి తద్వారా కథను వినోదాత్మకంగా నడిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్‌తో మారుతి ఓ చ
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రూల్స్ రంజన్'. రత్నంకృష్ణ దర్శకుడు. ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్‌లైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న విడుదల చేయబ�
నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సంయుక్త మీనన్ కథానాయిక. ఈ పాన్ ఇండియా చిత్రంలో నిఖిల్ పోరాట యోధుడి పాత్రలో కనిపించనున్నారు.