Man Kills Wife | భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు పట్టించిన కుమారులు
Man Kills Wife | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్యను భర్త హత్య చేశాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు కుమారులు ఇది చూశారు. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులకు తండ్రిని పట్టించారు.
న్యూఢిల్లీ: భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్యను భర్త హత్య చేశాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు కుమారులు ఇది చూశారు. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులకు తండ్రిని పట్టించారు. (Man Kills Wife) దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన 39 ఏళ్ల అనిల్ చున్నీతో 35 ఏళ్ల భార్య గొంతునొక్కి చంపాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 10, 13 ఏళ్ల కుమారులు ఇది చూశారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అచేతనంగా పడి ఉన్న మహిళను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మద్యం తాగి గొడవ పడిన తండ్రి తమ తల్లిని చంపినట్లు ఇద్దరు కుమారులు పోలీసులకు చెప్పారు. దీంతో అనిల్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Anil Vij | ‘నా ఆదేశాన్ని పాటించాలి’.. మహిళా పోలీస్ అధికారిణిపై మంత్రి ఆగ్రహం
teen boy dies by suicide | ప్రియురాలితో బ్రేకప్.. వాలంటైన్స్ డే రోజున యువకుడు ఆత్మహత్య
Love, bullets on Valentine’s Day | ప్రేమికుల దినోత్సవం రోజున విషాదం.. కారులో కాల్పులు, జంట మృతి
Watch: బాలికను పక్కకు లాక్కెళ్లిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrest
- cops
- Delhi. Sons
- Husband
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

