బ్రహ్మదేవుడు మనుషుల్ని మట్టితో చేస్తాడని అంటారే. ఈ అమ్మాయేమిటి గంధపు చెక్కతో పోతపోసినట్టు ఉంది. పువ్వులు మొక్కలకు పూస్తాయనే బాటనీ పాఠం శుద్ధ అబద్ధం అన్నమాట. కొన్నిసార్లు నవ్వులకూ విరబూస్తాయి. పరువాలకు పైట కట్టినట్టున్న ఈ భామ పేరు ప్రగతి శ్రీవాత్సవ. ‘పెద్దకాపు’ సినిమాకు తన గ్లామర్ పెద్ద అసెట్.

Pragati Srivastava1

Pragati Srivastava2

Pragati Srivastava3

Pragati Srivastava4

Pragati Srivastava5

Pragati Srivastava6