Rio Kapadia | చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. చక్ దే ఇండియా నటుడు మృతి
Rio Kapadia | చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తున్నారు. తాజాగా మరో సీనియర్ నటుడు మరణించారు. చక్ దే ఇండియా (Chak De India) ఫేమ్ రియో కపాడియా (Rio Kapadia) బుధవారం ప్రాణాలు కోల్పోయారు.
Rio Kapadia | చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తున్నారు. బీర్బల్ (Birbal)గా బాలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన నటుడు, షోలే ఫేమ్ సతీందర్ కుమార్ ఖోస్లా (Satinder Kumar Khosla) మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నటుడు మరణించారు. చక్ దే ఇండియా (Chak De India) ఫేమ్ రియో కపాడియా (Rio Kapadia) గురువారం ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన సన్నిహితులు తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం రియో వయసు 66 ఏళ్లు.
రియో అనేక బాలీవుడ్ హిట్ చిత్రాల్లో తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ‘దిల్ చాహ్తా హై’, ‘చక్ దే ఇండియా’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ వంటి పలు హిట్ చిత్రాల్లో రియో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రియో మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రియులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read..
Vijay Deverakonda | ఒక్కో కుటుంబానికి రూ.లక్ష.. లిస్ట్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
Jawan Movie | జవాన్ చిత్రంపై బన్నీ రివ్యూ.. షారుఖ్ మాస్ అవతార్ అంటూ ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

