Home
News
Acb Raids On Municipal Office Engineers Caught Red Handed While Accepting A Bribe Sangareddy
ACB Raids | మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజినీర్లు
ACB Raids | జిల్లాలోని సదాశివపేట మున్సిపల్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
సంగారెడ్డి : జిల్లాలోని సదాశివపేట మున్సిపల్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు( ACB Raids) నిర్వహించారు. ఈ దాడిలో లంచం( Bribe) తీసుకుంటూ ఇద్దరు ఇంజినీర్లు ఏసీబీ (ACB ) కి పట్టుబడ్డారు. గత యేడాది కాంట్రాక్టర్ చేసిన పనులకు గాను రూ.5 లక్షలు మంజూరయ్యాయి.
ఈ డబ్బుల కోసం ఏఈ రాజేశ్‌రెడ్డి, అసిస్టెంట్ శివారెడ్డిని సంప్రదించగా రూ. 15 వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని సంప్రదించగా శుక్రవారం వ్యూహం ప్రకారం ఇద్దరు మున్సిపల్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ritabrata Banerjee | టీఎంసీ రెబల్ వర్గానికి షాక్.. రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేసిన హైకోర్టు
RC17 Casting Call | రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో నటించాలనుందా?.. క్యాస్టింగ్ కాల్ ప్రకటించిన మేకర్స్!
‘ఉద్యాన క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలి’
ACB Raids | మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజినీర్లు
Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే..!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

