‘జంధ్యాలగారి జాతర 2.0’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. క్రిష్, కష్వీ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సన్ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాల్మీకి దర్శకుడు.
శ్రీలీల ఖాతాలో మరో క్రేజీప్రాజెక్ట్ చేరిందని తెలుస్తున్నది. అది కూడా మామూలు ప్రాజెక్ట్ కాదు. త్వరలో ఈ అందాల భామ ప్రభాస్‌తో జతకట్టనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకెళ్తే.. హను రాఘవపూడి దర్శకత్వంల�
అగ్ర నిర్మాత దిల్‌రాజు కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించనున్నార�
సాధారణంగా మాస్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ అంటే ఫైట్‌తోనే ఎక్కువ ఉంటుంది. ఆ ఫైట్‌పై అభిమానులు కూడా చాలా భారీ అంచనాలే పెట్టుకుంటారు. అందుకే దర్శకులకు ఈ తరహా ఫైట్ అంటే పెద్ద టాస్క్.
‘పెదకాపు-1’ చిత్రం నటిగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని చెప్పింది కథానాయిక ప్రగతి శ్రీవాస్తవ. విరాట్‌కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
సుమన్, అజయ్‌ఘోష్, కిషోర్, వెంకట రమణ, ప్రగ్యనైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జనం’. వెంకటరమణ పసుపులేటి దర్శకుడు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ముఖేష్ గౌడ, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న ‘గీతా శంకరం’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. రుద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ఎమ్జీ పతాకంపై కె.దేవానంద్ నిర్మిస్తున్నారు.
సమరసింహారెడ్డి స్వీయ రచనతో హీరోగా నటిస్తున్న చిత్రం ‘మగపులి’. ‘ఫార్మర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ వరల్డ్' అనేది ఉపశీర్షిక. అక్సాఖాన్ కథానాయిక. తెలుగు శ్రీను దర్శకుడు. నారాయణస్వామి నిర్మాత.
AR Murugadoss | తమిళ స్టార్ దర్శకుడు మురుగుదాస్ (AR Murugadoss) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన కెరియర్లో గజిని, తుపాకీ, కత్తి, స్టాలిన్ వంటి ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గజ�
KG George | ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (77) ఇక లేరు. గత కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. కేరళ రాష్ట్రంలోని కక్కనాడ్లోగల ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆయన చికిత్స పొందుతూ మరణ�
Amritha Aiyer | అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటేనే విజయం వరిస్తుంది. వర్ధమాన నటి అమృత అయ్యర్‌కు ఈ మాట నూటికి నూరుశాతం వర్తిస్తుంది. చిట్టి చిత్రాల నుంచి వెండితెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజ�
‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని చూసి చాలా మంది స్టార్ హీరోలు అభినందించారు. చిరంజీవిగారు రెండు గంటల పాటు సినిమా గురించి మాట్లాడారు. నా పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే హ్యాపీగా అనిపి
‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నా పాత్రను చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నుంచి భిన్నమైన పాత్రలపై దృష్టిపెట్టా. ‘పెదకాపు-1’ చిత్రంలో నా పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది అనసూయ.
ఈ ఏడాది ‘కస్టడీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది మంగళూరు సుందరి కృతిశెట్టి. తాజాగా ఈ భామ తెలుగులో భారీ ఆఫర్‌ను చేజిక్కించుకుంది. శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ