Naveen Polishetty | నాపై బాధ్యత పెరిగింది
‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని చూసి చాలా మంది స్టార్ హీరోలు అభినందించారు. చిరంజీవిగారు రెండు గంటల పాటు సినిమా గురించి మాట్లాడారు. నా పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే హ్యాపీగా అనిపించింది’ అన్నారు నవీన్ పొలిశెట్టి.
‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని చూసి చాలా మంది స్టార్ హీరోలు అభినందించారు. చిరంజీవిగారు రెండు గంటల పాటు సినిమా గురించి మాట్లాడారు. నా పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే హ్యాపీగా అనిపించింది’ అన్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన అనుష్కతో జోడీగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విజయాన్ని పురస్కరించుకొని నవీన్ పొలిశెట్టి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ ఇప్పటివరకు నాకు దక్కిన మూడు సక్సెస్ఫుల్ సినిమాల్లో ఇదొకటి.
ఈ సినిమా ద్వారా నేను కేవలం కామెడీనే కాదు ఎమోషన్స్ కూడా బాగా పండించగలనని నిరూపించుకున్నా. ఈ సినిమాలో స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తెలుగువాళ్లకు కొత్తగా అనిపిస్తున్నది. నా కెరీర్లో బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదే అంటున్నారు. నేను అన్ని జోనర్స్‌ను ఇష్టపడతా. తెలుగులో భైరవ ద్వీపం, ఆదిత్య 369 నా ఫేవరేట్ మూవీస్. ఈ సినిమా సక్సెస్‌తో నాపై మరింత బాధ్యత పెరిగిందనుకుంటున్నా. హిందీలో కొన్ని కథలు విన్నా. అయితే ప్రస్తుతం నా ప్రయారిటీ తెలుగు సినిమాలకే’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

