‘నీవలె నీతోటి మనిషిని ప్రేమించాలి’ అంటాడు ప్రభువు. మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకోగలమో, అంతే ప్రేమతో సాటివారినీ చూడాలి అని చెప్పడం తేలికే! కానీ, ఆచరణలో ఇది చాలా కష్టం. కానీ, ప్రేమ ఉంటే అది సాధ్యమే! ఆ ప్రేమ.. దేవ�
ఓ పల్లెటూరి విద్యార్థి మంచి మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఉన్నత చదువుల కోసమని వసతి గృహంలో చేరడానికి పట్నానికి బయల్దేరాడు. వెళ్తూ తల్లి దగ్గర ఆశీస్సులు అందుకున్నాడు. ‘అమ్మా! నేను పుట్టినప్పటి నుం
‘మనసు కర్తృత్వంతో ఉంటే ఘనవాసన కలది అవుతుంది. ఆ స్థితే సమస్త దుఃఖాలనూ కలిగిస్తుంది. కాబట్టి వాసనలను నశింపజేసుకోవాలి...’ అని భావం. ‘నేను చేస్తున్నాను’ అనే భావనే కర్తృత్వ భావన. దానినే ఆధ్యాత్మిక పరిభాషలో ‘వా�
‘కృష్ణా! నాకు విజయంపై కోరికలేదు. ఓ! గోవిందా.. నాకు ఈ రాజ్యంతో గానీ, భోగాలతో గానీ, జీవితంతో గానీ ఏ విధమైన ప్రయోజనం లేదు!’ అంటూ కురుక్షేత్రంలో అర్జునుడు అస్త్రసన్యాసం చేశాడు. అది కురుక్షేత్రం. అంటేనే కార్యక్షే�
లీలా మనోహరుడైన నందలాల జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. సకల లోకాలకూ ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించడానికి ఇక్కడి ప్రాపంచిక నియమాలను అనుసరించాల్సిన అవసరం లేదు.
ప్రపంచంలో ప్రతివ్యక్తీ తనను తానే ఉద్ధరించుకోవాలే కానీ పతనావస్థను పొందకూడదు. ప్రపంచంలో తనకు తానే బంధువు.. తానే శత్రువు అంటున్నాడు కృష్ణపరమాత్మ. ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ సాంసారిక బంధాలకు లేద�
శుకముని పరీక్షిత్తుతో.. రాజా! ఆ హేమంత రుతువు ప్రథమ మాసం మార్గశిరంలో మొదటి రోజున నందుని మంద(గొల్లపల్లె)లోని ఇందువదనలు గోపకన్యలు వేకువలో ముందుగా నిద్రలేచారు. ఆనందంగా కాళిందీ నదికి వెళ్లి స్నానాలు చేశారు. గట
ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని నడిపిస్తున్నదని భావిస్తుంటాం. ఈ విషయాన్ని , బైబిల్లో ప్రభువుకు ప్రియ శిష్యుడైన పౌలు మహర్షి, తాను గలతీయ జాతికి రాసిన లేఖలో ( 5:22) పేర్కొన్నాడు.
తల్లి వెచ్చని పొత్తిళ్లు శిశువుకు స్వర్గం కన్నా మిన్న. పురిటి నొప్పులు అనుభవించి బిడ్డను కన్న తల్లి.. ఆ చిన్నారికి పాలుపడుతూ తన ప్రసవ వేదననంతా మర్చిపోతుంది. తల్లి పాలు తాగడం బిడ్డల జన్మ హక్కుగా పేర్కొంటు�
శ్రీమద్భాగవతం శ్రీకృష్ణలీలామృత సాగరం. ఈ లీలలన్నీ అప్రాకృతాలు- అభౌతికాలు, చిన్మయాలు. అధ్యాత్మ తత్త రహస్య భావనాగర్భితాలు. అనంత రస వర్షకాలు. అవి భౌతికాల వలె కనిపించినా చక్కగా విచారణ జరిపితే జీవుల భౌతిక- ప్రా
అన్ని వైపులా జలాలతో నిండి ఉన్న జలాశయాలు అందుబాటులో ఉన్నవాడికి చిన్న చిన్న జలాశాయల వల్ల ఎంత ప్రయోజనమో.. పరమానందకరుడైన పరమాత్మ ప్రాప్తి పొంది.. పరమానందాన్ని అనుభవించే బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల అంతే ఫలం. వే�