Home
Chilkur Balaji temple
Chilkur Balaji temple
-
"చిల్కూర్ బాలాజీ టెంపుల్‌పై అమెరికన్ సెనేటర్ ప్రేలాపనలు"
5 months agoహెచ్1బీ వీసా ప్రోగ్రామ్, దాని చుట్టూ అల్లుకున్న వ్యవస్థలపై అమెరికన్ సెనేటర్ ఎరిక్ ష్మిట్ తీవ్ర విమర్శలు చేయడంతో హైదరాబాద్‌లోని వీసా ఆలయం లేదా వీసా బాలాజీగా ప్రసిద్ధి చెందిన చిల్కూర్ బాలాజీ ఆలయం �"Soundararajan | చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధానార్చకుడు సౌందరరాజన్ కన్నుమూత"
8 months agoSoundararajan | ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలుకూరు బాలాజీ దేవాలయ పూర్వ ప్రధానార్చకుడు, మేనేజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ (90) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత ఐదేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌ�"Chilkur Balaji | చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తిన భక్తులు"
10 months agoChilkur Balaji | భక్తుల కొంగు బంగారం చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు."CS Rangarajan | దాడి చేసిన వారిని వదిలేది లేదు : అర్చకులు రంగరాజన్"
2 years agoCS Rangarajan | తనపై దాడి చేసిన వారిని వదిలేది లేదని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియా సమావేశం న"Chilkur Balaji Temple | చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు.. ఈ సారి గరుడ ప్రసాదం లేదు"
2 years agoచిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం వితరణ చేసే గరుడ ప్రసాదాన్ని ఈ సంవత్సరం పంపిణీ చేయడం లేదని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు."Chilkuru Balaji Temple | మొయినాబాద్ పోలీసుల కస్టడీలోకి వీర రాఘవరెడ్డి.."
2 years agoChilkuru Balaji Temple | మొయినాబాద్,ఫిబ్రవరి18: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో మంగళవా"చిలుకూరి బాలాజీ పరిరక్షణలో రాజీపడేది లేదు"
2 years agoచిలుకూరు బాలాజీ ఆలయ ప్రయోజనాల పరిరక్షణకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేదిలేదనీ ఆలయ పరిరక్షణ ఉద్యమం కన్వీనర్ ఎంవీ సౌందర్‌రాజన్ స్పష్టంచేశారు. ఫిబ్రవరి 9న ఆలయ ప్రాంగణంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో జరు�"రంగరాజన్‌పై దాడిచేసిన వారిని శిక్షించాలి"
2 years agoచిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన దుండగులను శిక్షించాలని దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం రాష్ట్ర కార�"దుండగులను కఠినంగా శిక్షించాలి"
2 years agoహిందూ ధర్మ పరిరక్షణలో ముందుం డి నడిపించేది ఆలయ అర్చకుడు మాత్రమేనని తెలంగాణ దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ అన్నారు. బుధవారం చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకు�"రంగరాజన్‌పై దాడి చేసిన వారిని క్షమించం"
2 years agoచిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడికి పాల్పడిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. రాముడిని అడ్డం పెట్టుకొని ధర్మంపై �"Chilkur Balaji Temple | చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి.. ఎట్టకేలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి"
2 years agoChilkur Balaji Temple | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం స్పందించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షిస్తామని త"Chilkur Balaji Temple | చిలుకూరి బాలాజీ అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన ప్రముఖులు"
2 years agoChilkur Balaji Temple | మొయినాబాద్, ఫిబ్రవరి10:చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడిని వివిధ పార్టీ నాయకులు, హిందూ మత పెద్దలు తీవ్రంగా ఖండించారు."Chilkur Balaji Temple | రంగరాజన్‌పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి : శ్రీవైష్ణవ సేవా సంఘం"
2 years agoChilkur Balaji Temple | చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి వెనుక ఉన్న కుట్రను వెంటనే చేధించి నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శృంగారం తిరువెంగళాచ�"KTR | రంగరాజన్‌పై దాడి దుర్మార్గమైన చర్య : కేటీఆర్"
2 years agoKTR | తెలంగాణలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి.. రంజరాజన్పై ఈ దాడి ఘటన నిలువెత్తు నిదర్శనమంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్న�"చిలుకూరు ప్రధానార్చకుడిపై దాడి"
2 years agoరంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగింది. శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. రంగరాజన్ తండ్రి, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ ఫ�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?















