వితంతువులు అంటే సమాజంలో చిన్నచూపు. ఒంటరి మహిళలు, వితంతువులు ఈ లోకంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, పని ప్రదేశాల్లో పలురకాల హింసకు గురవుతూ ఉంటారు.
ఫోన్లకు తెగ అలవాటుపడిన పిల్లలు నలుగురిలో అంతగా కలవలేరు. పదిమందిలో మాట్లాడాలన్నా భయపడుతుంటారు. దీనివల్ల ఆనందోత్సాహాల మధ్య హాయిగా సాగిపోవాల్సిన బాల్యం భారంగా మారుతుంది.
‘భాష్యతే ఇతి భాషః!’ భాషింపబడునది భాష. ఉన్నత విద్యకు, వ్యక్తిత్వ వికాసానికి, పునాదులు వేసేది భాష. పిల్లల ఊహలకు రెక్కలు తొడుగుతూ అభివృద్ధికి బాటలు పరిచేది భాష. భాష ముందుతరాలకు అందాలంటే, భాష బతికి బట్టకట్టాల�
వేసవి సెలవులు అమ్మలకు కంటి మీద కునుకును దూరం చేస్తున్నాయి. పిల్లలు ఇంటిపట్టున ఉంటే తల్లులకు సంతోషమే! అయితే, మారిన కాలమాన పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు.
పిల్లల మనస్తత్వం, వ్యక్తిత్వంపై తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పుట్టినప్పటినుంచీ పిల్లలు వారి తల్లిదండ్రులతో గడిపే సమయం ఎక్కువ. ఈ క్రమంలో తల్లిదండ్రుల ప్రవర్తన, అలవాట్లను పిల్లలు కూడా అలవర్చుక
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో జ
పిల్లల పెంపకం కత్తిమీద సామే! తల్లిదండ్రుల మాటతీరు, వ్యవహారశైలి పిల్లలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అమ్మానాన్నలు ఇద్దరూ ఉద్యోగులే అయితే.. ఆ కుటుంబ వాతావరణం కాస్త విచిత్రంగానే ఉంటుంది.
Biological E. Limited | హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ మరో ఘనత సాధించింది. న్యూమోనియాను, బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన 14-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్
భారత్లోని కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న చిన్నారుల్లో ఎదుగుదల లోపం ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. నివసిస్తున్న ప్రాంతం ఎత్తు ఎంత ఎక్కువైతే వీరిలో ఈ ముప్పు అంతే ఎక్కువ ఉంటున్నట్టు తేలింది. ఐదేండ్ల
దేవుడిచ్చిన గొప్ప వరం బాల్యం. ఎలాంటి అరమరికల్లేకుండా గడిచిపోయే నిష్కల్మశమైన జీవితం బాల్యం. ఇది అమూల్యమైనది, వెలకట్టలేనిది. అందుకే బుడతలు ఏది రాసినా అవన్నీ నిజాలే ఉంటాయి.
మాకు బాబు పుట్టి మూడు నెలలు అయింది. మొదట్లో పాలు తాగడానికి ఇబ్బందిపడ్డాడు. ఎక్కువగా ఏడ్చేవాడు కాదు. మూడు నెలలు వచ్చాక కూడా మమ్మల్ని చూసి నవ్వడం లేదు. సరిగ్గా స్పందించడం లేదు.