నేటితరం గాయనీ గాయకులు కాలపరీక్షకు నిలబడటం లేదని, వారు మరింత ప్రయత్నం చేయాలని అన్నారు దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా. చెన్నైలో ఇటీవల ఆయన సంగీత విభావరిని నిర్వహించారు. పాండమిక్ తర్వాత ఆయన మ్యూజిక్ కన్సర్
ఇండ్ల అమ్మకాలపై ప్రాప్‌టైగర్ నివేదిక హైదరాబాద్‌సహా 8 ప్రధాన నగరాల్లో గతేడాది 13 శాతం పెరిగిన విక్రయాలు న్యూఢిల్లీ, మార్చి 18: దేశీయంగా ఇండ్ల అమ్మకాల్లో రూ.45 లక్షలలోపు గృహాలకు డిమాండ్ పడిపోతున్నది. ఇదే సమయ�
మామూలుగానే రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం పెద్ద తలనొప్పి. అలాంటిది వేరే పని చేస్తూ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం అంటే మాటలు కాదు. కానీ చెన్నైకు చెందిన జయదర్శన్ వెంకటేశన్ అనే పిల్లాడు మాత్రం అదే పని చేసి చూపి
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా కే ఎల్లా..భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సదరన్ రీజియన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
రాష్ర్టాలకు మరిన్ని అధికారాలను కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. రాష్ర్టాల అధికారాలను కుదించేందుకు కేంద్రం జరుపుతున్న ప్రయత్నాలపై పోరాడాలని పిలుపు�
తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. ఎనిమిదో తరగతి చదివే బాలికకు గంజాయి అలవాటు చేసి ఆమెపై రోజుల తరబడి లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నలుగురు నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
NSE | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిధుల మల్లింపు కుంభకోణం కేసులో ఆనంద్ సుబ్రమణియంను సీబీఐ అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ, ఆమె సలహాదారు, మాజీ గ�