Charminar | రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చార్మినార్ సమీపంలోని చారిత్రక మక్కా మసీదు ను సుందరంగా అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ వెల్ఫేర్ ప్రత్యేక అధికారి తాప్సీర్ ఇక్బాల్ తెలిపారు. స
నిత్యం వర్తక వ్యాపార నిర్వహణలో కిక్కిరిసి, ఇతర ప్రాంతాల నుండి కొనుగోళ్లకు వచ్చే వారితో రద్దీగా ఉండే దివాన్ దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Charminar | నివాసిత ప్రాంతాల్లో పరిశ్రామిక వాడలు నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నీయి. అయినా పట్టించుకోకుండా కొందరు అధికారులు
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
Hyderabad | హైదరాబాద్ జిల్లాలో జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు (Voters)ఉన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా జాబితాలో 3,89,954 మంది ఓటర్లతో జూబ్లీహిల్స్ అగ్రస్థానంలో నిలిచింది.
Charminar | క్షణాల్లో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చాలా మంది చాలా రకాలుగా వినూత్న స్టంట్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకునేందుకు కూడా చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటారు. అలానే
David Warner : ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner )కు భారత దేశంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో కోట్లాది మందికి చేరువైన డేవిడ్ భాయ్కు తెలుగు నేల అంటే ఎనలేనిన ప్రేమ. ముఖ్య�
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు తెలంగాణ రాజముద్రను మార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని మండి�
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో 10 గంటలైతే దుకాణాలు మూత పడుతున్నాయి. ఈ కారణంగా చార్మినార్ను చూసేందుకు రాత్రి వేళలో వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
Charminar Clock | చారిత్రక చార్మినార్ కట్టడం మరోసారి ప్రజల మనోఫలకం పైకి చేరింది. స్థానికులతోపాటు పర్యాటకులకు సైతం సమయాన్ని చూపిస్తూ.. ముచ్చటగొలిపే గోడ గడియారం స్వల్పంగా ధ్వంసమైంది.
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడం రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా అన్నారు.
కాకతీయులు, నిజాం నవాబులు ఫ్యూడల్ రాజులనటంలో సందేహం లేదు. అదంతా, దేశంలో ఎక్కడైనా, ఫ్యూడల్ రాచరిక కాలమేనన్నది చరిత్రతో కొద్దిపాటి పరిచయం గలవారందరికి తెలిసిన విషయమే.