Posani Krishnamurali | వైసీపీ నాయకుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి టీడీపీ అధినేత చంద్రబాబు పై మరోసారి విరుచుకుపడ్డారు.
మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసా�
Kesineni Nani | ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తొస్తారని విజయవాడ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని (MP Keshineni Nani) విమర్శించారు.
Chandra Babu | టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉంటుందని, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎదగడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.
TDP | వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితా సత్యసాయి జిల్లా మడకశిరలో చిచ్చు రేపింది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్‌కుమార్‌కు టికెట్ ఖరారు చేయడం పట్ల అసమ్మతి చెలరేగ
YCP Leader Sajjala | అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఎన్నడూ పట్టించుకోని చంద్రబాబు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు
Kodali Nani | ఏపీలో వివాద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తలో ఉండే వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) ఈసారి జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు పలు సూచనలు చేశారు.
Kesineni Nani | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిస్థితిని చూస్తే జాలేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేశ్ దగ్గర జనసేన కార్యకర
Minister Ambati | టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP News | నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసమ్మతి గళం భగ్గుమన్నది. ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ బొల్లినేని రామారావు తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఎన్ఆర్ఐ సురేశ్‌కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర