Brutal murder | చందానగర్(Chandanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత( Married woman) దారుణ హత్యకు(Brutal murder) గురైంది. నల్లగండ్ల లక్ష్మీ విహార్ లో నివాసం ఉంటున్న విజయ లక్ష్మి(32) అనే మహిళను నిందితుడు కత్తితో గోంతు కోసి హత్యకు పాల్పడ్డాడు.
Hyderabad | చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అల్యూమినియం(ఆలిండ్) ఫ్యాక్టరీ వద్ద శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ల కోసం ఏర్పాటు చేసిన షూటింగ్ సెట్ల వెనుకాల ఉన్న డంపింగ్ యా
సీసీ కెమెరాలు అలుపెరగకుండా కాపలా ఉంటాయని, వాటి ఏర్పాటును ప్రతి ఒక్కరూ గుర్తించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. నిందితులను గుర్తించడంలో పోలీసుశాఖకు సీసీ కెమెరా దృశ్యాలు ఎంతో ఉపయోగ�
హైదరాబాద్లోని చందానగర్ (Chandanagar) జేపీ సినిమాస్లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో చందానగర్లోని తపాడియా షాపింగ్ మాల్ ఐదో అంతస్థులో ఉన్న జేపీ సినిమాస్లో (JP Cinemas) ఒక్కసారిగా మంటల
మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం వారి కోసం కృషి చేస్తున్నదన్నారు.
తమను మోసం చేసిన వ్యక్తితోనే చేతులు కలిపి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు సైబర్ కేటుగాళ్లను చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. శనివారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేస�
శేరిలింగంపల్లి జోన్లో ఆస్తి పన్ను వసూళ్లు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే రూ.325 కోట్ల మేర ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని జోన్ చేరుకున్నది.
‘మెరుపులాగా వాలే చిన్ని అందమా.. మరపు రానే రాని మేని రూపమా’ అంటూ మహానుభావుడు చిత్రంలోని చరణాలను మరోసారి పాడుకునేలా చేసింది ముద్దుగుమ్మ మెహ్రీన్. గురువారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఈ సొగసరి.. స
కడవరకు కలిసి ఉంటానని ప్రమాణం చేసి భార్యను.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను బలవన్మరణం చెందాడు. ఈ దారుణం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కొండాపూర్ : వేసవి సెలవుల్లో నచ్చిన ఆటలో ఆరితేరేలా సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం చందాన�