Nidhhi Agerwal | హైదరాబాద్ నగర పరిధిలో చందానగర్‌లో సీబీజే గోల్డ్ అండ్ డైమెండ్స్ షోరూం ప్రారంభించారు. అలాగే శుభశ్రీ స్కిల్స్ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఆయా మాల్స్‌ని ప్రారంభించారు. బతుకమ్మ పండుగ వేళ కొత్తగా మాల్స్ ప్రారంభిస్తుండడం.. సినీ నటి వస్తుందన్న సమాచారంతో పెద్ద ఎత్తున జనం తరలించారు. ఈ సందర్భంగా నటి నిధి మాట్లాడుతూ సీబీజే గోల్డ్ అండ్ డైమండ్స్‌తో పాటు శుభశ్రీ స్కిల్స్ ప్రారంభోత్సవంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
షోరూం ఎండీ సురేశ్ మాట్లాడుతూ చందానగర్‌లో మాల్ ప్రారంభించం ఆనందంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన చోట్ల ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందన్నారు. ఈ క్రమంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ప్రారంభోత్సవం, దసరా, దీపావళి వేడుకల సందర్భంగా బంగారు ఆభరణాలపై మారీ లేదని.. తరుగులో 26శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. డైమండ్ క్యారెట్‌పై రూ.10వేల వరకు డిస్కౌంట్, సిల్వర్ ఆర్టికల్స్‌పై మజూరీ.. తరుగు లేదని.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.