భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి పాలకుర్తి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావ�
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అని, కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాటలు చెప్తారని, సీఎం కేసీఆర్ చేతల్ల
చాకలి ఐలమ్మను ఏ ఒక కులానికో పరిమితం చేయొద్దని, ఆమె యావత్ తెలంగాణ ఆస్తి అని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ఆత్మగౌరవం కోసం భూస్వాములకు ఎదురొడ్డి గొప్ప పోరాటం చేశారని స్మరించుకొన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీ లకు భయం పట్టుకుందని, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్�
తెలంగాణ ప్రజలకు, అభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అని, తెలంగాణకు సీఎం కేసీఆర్ గ్యారంటి ఉండగా ఏ పార్టీలు గ్యారంటిగా పనిచేయవని, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది సీఎం కేస�
తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ చూపిన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, రజకసంఘాల నాయకులు అన్నారు. మంగళవారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహ�
పెత్తందార్లు, నిజాంకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. స్వరాష్ట్రంలోనే దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ లా�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో నాటి పోరాట యోధులకు సముచిత గౌరవం దక్కుతున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ (Chityala Ilamma) 128 జయంతి వేడుకల�
చేవెళ్లలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువతరం అలవర్చుకోవాలన్నారు.