కట్టంగూర్, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం కట్టంగూర్‌లో తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చెరుకు యాదగిరి, రెడ్డిపల్లి వీరస్వామి, చెరుకు నాగరాజు, కొండ్రాసి శంకర్, రెడ్డిపల్లి సైదులు, చెరుకు రామన్న, చెరుకు సైదులు, రెడ్డిపల్లి నాగరాజు, చెరుకు నర్సింహ్మ, చెరుకు రవి, సత్తయ్య, నడిగోటి వెంకన్న, నర్సింహ్మ, యాదగిరి రమేశ్, నరేశ్, సాయి, రాము, శ్రీను, శివ, మధు, భరత్ పాల్గొన్నారు.