ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీకి (AP DSC) ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంది. అయితే దీనిని వాయిదా వేసినట్లు పాఠశాల విద్�
ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల సీట్ల భర్తీ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 25 నుంచి సీట్ల భర్తీ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ నెల 25, 26న రిజిస్ట్రేషన్, 28న సర్ట
గ్రూప్-2 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల 20నుంచి 23వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించను న్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు.
బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లోని సీట్ల భర్తీ వెబ్ కౌన్సెలింగ్ ఆగస్టు 1 నుంచి ప్రారంభంకానున్నది. ఆగస్టు 1 నుంచి 9 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మీరు.. ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్కు హాజరయ్యారా..? అయితే మీకు ఏ కాలేజీలో సీటు రాబోతున్నదో మీరు ముందే తెలుసుకోవచ్చు. సీటు నచ్చకపోతే కావాలంటే వెబ్ ఆప్షన్లలో మార్పులు కూడా చేసుకోవచ్చు.
కారుణ్య ఉద్యోగం కోసం వయో పరిమితి మీరిన బాధితులు దాదాపు 1,500పైనే ఉన్నారు. ఒక్క ఆర్టీసీలోనే 100 మంది వరకు ఉండగా, నీటిపారుదలశాఖలోనూ పదుల సంఖ్యలో ఉన్నారు.
గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ లిస్టును(జీఆర్ఎల్) టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 2.5లక్షలకు పైగా అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించింది. జీఆర్ఎల్తోపాటు గ్రూప్-3 పైనల్ కీ, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని సై
డీఎస్సీ-2008 బాధితులకు ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
డీఎస్సీ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. అ న్ని జిల్లాల్లో కలిపి 90 వరకు స్పోర్ట్స్ కోటా పోస్టులున్నాయి.
ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎప్సెట్ బైపీసీ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎట్టకేలకు నాలుగు నెలలు ఆలస్యంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
డీఎస్సీ 1:3 జాబితాపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అన్యాయం జరుగుతున్నదంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయానికి క్యూ కట్టారు.