ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎప్‌సెట్ బైపీసీ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎట్టకేలకు నాలుగు నెలలు ఆలస్యంగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.
డీఎస్సీ 1:3 జాబితాపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అన్యాయం జరుగుతున్నదంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయానికి క్యూ కట్టారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 11,062 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు.
డీఎస్సీ-2008 అభ్యర్థులకు క్యాబినెట్ నిర్ణయం మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,367 మంది అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించన�
టీజీఐసెట్-2024 తుది విడుత కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఉన్నత విద్యాకమిషనర్, టీజీఐసెట్ అడ్మిషన్ల కన్వీనర్ గురువారం షెడ్యూల్ ప్రకటించారు.
గ్రూప్-4 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన విజువల్లీ హ్యాండీకాప్డ్ అభ్యర్థులకు ఈ నెల 4 నుంచి 27 వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)గా సెలెక్ట్ అయిన వారికి 26 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్టు సంస్థ కార్యదర్శి రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిప
బీటెక్ కోర్సుల్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించిన టీజీ ఈసెట్ మొదటి విడత సీట్లను సోమవారం కేటాయించారు. తొలి విడతలో 13,965 సీట్లకు 8,982 (70%) సీట్లు భర్తీ అయ్యాయి.
గ్రూప్4 పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.