TGPSC | సెప్టెంబర్ 20 నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
TGPSC | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచినట్లు టీజీపీఎస్సీ ప్రకటించారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో పిలిచారు.
TGPSC | హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచినట్లు టీజీపీఎస్సీ ప్రకటించారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో పిలిచారు.
సెప్టెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ప్రతి రోజు ఉదయం 10:30 గంటలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వెబ్ ఆప్షన్లు సెప్టెంబర్ 19 నుంచి 28వ తేదీ వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. కమిషన్ వెబ్సైట్ నుంచి చెక్ లిస్ట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. చెక్ లిస్ట్‌లో ఉన్న ప్రతి పత్రంపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకోవాలని, తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Manne Krishank | రేవంత్ రెడ్డి ఫ్రాడ్ పనులు మానుకోవాలి.. మన్నె క్రిశాంక్ హెచ్చరిక
Balka Suman | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది గాలి వార్త : బాల్క సుమన్
TG Rains | తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ విభాగం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

