Kolkata | కోల్‌కతా (Kolkata) ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా హైకోర్టు (Calcutta High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐ (CBI)కి అప్పగించింది.
Arvind Kejriwal | మద్యం కుంభకోణానికి (Delhi Excise Policy case) సంబంధించిన కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. ఈ కేసు విషయమై ఈడీ, సీబీఐ వైఖరిని తప్పుబట్టింది. ఏదైనా కేసు విషయమై ఏ నిందితుడినీ ఎల్లకాలం జై
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ న�
ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీటిలో మునిగి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతిచెందిన కేసును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో నీటి ప్రవాహం ఉద్ధృతికి కారణమయ్య�
Coaching Centre Case : దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) ఓల్డ్ రాజేందర్ నగర్లో (Old Rajinder Nagar) రావూస్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా ఇటీవల ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగ�
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీ�
ఢిల్లీ లిక్కర్ పాలసీ అసలు కేసే కాదు, అది దర్యాప్తు సంస్థలు అల్లిన కేసు’ అని ఈ కేసుతో మొదటినుంచీ సంబంధమున్న సీనియర్ న్యాయవాది తన్వీర్ అహ్మద్ మీర్ చెప్పారు. మన దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలు కేసు నమోదు
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తమ రాష్ట్ర పరిధిలో సీబీఐ ఏదైనా కేసును దర్యాప్తు చేయాలనుకుంటే ముందుగా తమ నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.