మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13)పై లైంగికదాడి కేసులో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.
యశోద ఆస్పత్రి గ్రూప్స్‌కు సంబంధించిన రూ.3.26 కోట్లు పక్కా ప్లాన్‌తో దుర్వినియోగం చేసిన అకౌంట్స్ మేనేజర్, ఆయన భార్యతో పాటు మరికొందరిపై సీసీఎస్‌లో కేసు నమోదైంది.
Amit Shah | ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)కు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఫేక్ వీడియోలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు.
జవహర్‌నగర్ మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌తో పాటు 5 మంది కార్పొరేటర్లు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతో జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్‌లో దళిత కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకుపై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, స్థానిక జడ్పీటీసీ రాధ భర్త కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి దౌర్జన్యానిక�
Nizam | నిజాం(Nizam) మనవడికి సంబంధించిన ఆస్తులను కాజేసేందుకు ప్రయ త్నిస్తున్న వ్యక్తులు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఆయన కుటుంబసభ్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కే�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా ఇతర కాంగ్రెస్ నేతలపై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ఎక్స్ ద్వారా వెల్లడించారు.
BJP MLA : మహారాష్ట్ర పోలీసుపై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే సునిల్ కాంబ్లేపై కేసు నమోదు చేశారు. పుణెలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. వేదిక మీద నుంచి దిగుతూ అక్కడ ఉన్న ఓ పోలీసు చెంప చెల్లుమనిపించా�
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడినా లేదా వినియోగించినా సహించేది లేదని, ఎంతటి వారైనా జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు ట్రై కమిషనరేట్ పోలీసులు.
Parliament Security Breach | పార్లమెంట్ భద్రతా లోపం వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపా (UAPA) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ కలకలం సృష�
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం హైదరాబాద్‌లో నిర్వహించిన ర్యాలీపై ఎన్హెచ్ఆర్సీలో మంగళవారం కేసు నమోదైంది. ‘స్కిల్' కేసులో జైలు నుంచి విడుదలైన బాబును హైదరాబాద్‌కు తీసుకొచ్చే క్రమంలో టీడీపీ శ్రేణ�
Kotha Prabhaker Reddy | సిద్దిపేట : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. దౌల్తాబాద్ మండల�
Honeytrap case | పాక్ హనీట్రాప్ కేసు (Honeytrap case )లో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ (CISF) కానిస్టేబుల్ కపిల్‌పై విశాఖ పోలీసులు (Police) కేసు నమోదు చేశారు.