BJP MLA : పోలీసును కొట్టిన బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
BJP MLA : మహారాష్ట్ర పోలీసుపై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే సునిల్ కాంబ్లేపై కేసు నమోదు చేశారు. పుణెలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. వేదిక మీద నుంచి దిగుతూ అక్కడ ఉన్న ఓ పోలీసు చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో బుంద్గార్డెన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
పుణె: మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునిల్ కాంబ్లే ఓ పోలీసుపై చేయి చేసుకున్నారు. పుణెలో ఇవాళ ఈ ఘటన జరిగింది. ససూన్ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే.. సభా వేదిక నుంచి వెళ్లిపోతూ పోలీసు చెంప చెల్లుమనిపించారు. ఆ సభా వేదికపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఉన్నారు. పోలీసును కొట్టిన ఎమ్మెల్యే సునిల్‌పై కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసుపై చేయిచేసుకున్నట్లు ఆ కేసులో ఆరోపించారు. ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు బుక్ చేశారు. పుణెలోని బుంద్గార్డెన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యాయి.
#WATCH | Maharashtra | BJP MLA Sunil Kamble was seen slapping a Police personnel during an event at Sassoon Hospital in Pune today. Deputy CM Ajit Pawar was present on the stage at the event when the incident occurred.
Visuals show Sunil Kamble leaving the stage after the… pic.twitter.com/gSXTRmINMr
— ANI (@ANI) January 5, 2024
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Kollapur | ఫంక్షన్ హాల్లో బర్త్ డే సెలబ్రేషన్ వద్దు.. అమ్మ సమాధి దగ్గరే కేక్ కట్ చేస్తా.. ఆరేళ్ల బాలుడి నిర్ణయానికి కన్నీళ్లు!
High Court | లోతుకుంట భూములపై స్టేటస్కో తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

