Wipro Financial Results | ఐటీ మేజర్ విప్రో (Wipro) గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో వెనక బడింది. 2022-23తో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికం నికర లాభం 11 శాతం తగ్గింది.
Stock Markets | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇంట్రా డే ట్రేడింగ్ లో ఇటు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 72,721 పాయింట్లతో, అటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 21,928 పాయింట్లతో కొత్త రికార్డుల�
Mass Layoffs : ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం డిస్కార్డ్ మాస్ లేఆఫ్స్‌ను ప్రకటించింది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఉద్యోగుల్లో 17 శాతం మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది.
యువ టెకీలకు కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తీపికబురు అందించింది. ఎంట్రీ-లెవెల్ రిక్రూట్మెంట్ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రాంను చేపట్టింది.
దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో మూడు సరికొత్త రకాల్లో అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే యూఏఈ, యూఎస్ఏ, వార్షిక ప్యాకేజీలను ప్రకటించింది.
భారత్, తుర్కియే దేశాల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లు (1.7 లక్షల కోట్లు)గా నిర్ణయించినట్లు తుర్కియే కాన్సుల్ జనరల్ ఆర్గాన్ యల్మాన్ ఓకాన్ పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా తిరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. వరుస రెండు రోజుల ర్యాలీతో రిలయన్స్ షేరు ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరడంతో ఫోర్బ్స్ రియల్‌టైమ్ జా
Direct Tax Collection | గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 19.41 శాతం గ్రోత్ నమోదైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గురువారం వెల్లడించింది
Poco X6 Series | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన ఎక్స్6 సిరీస్ ఫోన్లు.. పోకో ఎక్స్6 ప్రో, పోకో ఎక్స్6 ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. జియోమీ హైపర్ ఓఎస్ వర్షన్‌తో పని చేస్తున్న ఈ ఫోన్లు 6.67 అంగుళాల అమో�
TCS Financial Results | దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం నాలుగు శాతం పెంచుకున్నా, నికర లాభాల్లో రెండు శాతం గ్రోత్ మాత్రమే నమోదు చేసింది.