iRobot | కొనసాగుతున్న కొలువుల కోత : 350 మంది ఉద్యోగులపై ఐరోబోట్ వేటు
iRobot : ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా పలు కంపెనీలు ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల వరకూ అన్ని రంగాల కంపెనీలు కొలువుల కోత చేపడుతున్నాయి.
iRobot : ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా పలు కంపెనీలు ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల వరకూ అన్ని రంగాల కంపెనీలు కొలువుల కోత చేపడుతున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా సహా పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించగా చిన్న, మధ్యస్ధాయి సంస్ధలు సైతం ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి.
ఇక రోబోటిక్ వ్యాక్యుమ్ క్లీనింగ్ సొల్యూషన్స్ అందించే ఐరోబోట్ కూడా లేఆఫ్స్ ప్రకటించింది. వృద్ధి, లాభదాయకతను కొనసాగించేందుకు పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల్లో భాగంగా కంపెనీలో 31 శాతం మంది ఉద్యోగులను దాదాపు 350 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించింది. వేటుకు గురయ్యే ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్ వర్తింపచేయనున్నట్టు తెలిపింది.
వ్యూహాత్మక ప్రణాళికల్లో భాగంగా కంపెనీ నాయకత్వ విభాగంలోనూ కీలక మార్పులు చేపట్టింది. మాజీ చైర్మన్, సీఈవో కలిన్ యాంగిల్ తన పదవుల నుంచి వైదొలగా గ్లెన్ వీన్స్టిన్ ఐరోబోట్ తాత్కాలిక సీఈవోగా నియమించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆండ్రూ మిల్లర్ బోర్డ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు.
Read More :
NMC | ఇక రెండే దరఖాస్తులు.. మెడికల్ కాలేజీల్లో ప్రవేశంపై ఎన్ఎంసీ కీలక నిర్ణయం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

