దేశవ్యాప్తంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)ల ఏర్పాటులో విదేశీ సంస్థల హవా కొనసాగుతున్నది. గడిచిన ఐదేండ్లలో 101 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో విదేశీ సంస్థలు జీసీసీలను ఏర్పాటు చేశాయి.
పాలసీదారులను ఆకట్టుకోవడానికి పెట్టే ఖర్చులు, ఇతరత్రా నిర్వహణపరమైన వ్యయాలను బీమా సంస్థలు తగ్గించుకోవాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) సభ్యుడు దీపక్ సూద్ సూచించారు.
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్ఎఫ్సీ)లో వాటా విక్రయానికి మదుపరుల నుంచి స్పందన కరువైంది. రెండు శాతం వాటా విక్రయానికి సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ఖరీదైన ఇంటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ముంబైలో రూ.3,716.83 కోట్ల విలువైన విలాసవంతమైన నివాసం ‘అబోడ్'ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం
ఎస్బీఐ లైఫ్ తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. ఒకేసారి మూడు శాఖలను ప్రారంభించింది. భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌లో కొత్త శాఖలను ప్రారంభించినట్టు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజినల్ డైర
దేశీయ శ్రీమంతుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. 2025 సంవత్సరం అచొచ్చిన దేశీయ కుబేరులకు 2026 మాత్రం అచ్చి రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ఐటీ రంగ షేర్లు కుదేలుకావడంతో భారీగా స�
Stock Markets | వరుసగా మూడు రోజులు లాభాలు ఆర్జించిన దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు ఇవాళ భారీగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో అమ్మకాలు జోరందుకోవడంతో సూచీలు కుదేలయ్యాయి.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్లోకి ఎట్టకేలకు ప్రవేశించింది. కిందటేడాది చివర్లో ప్రదర్శించిన తన తొలి ఎలక్ట్రిక్ మాడల్ ఈ-విటారాను దేశీయ మార్కెట్‌కు పరిచయం చ
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్‌లో జోరుగా కొనుగోళ్లు జరగడం సూచీలకు కలిసొచ్చింది. దాంతో గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది.
BMW recalls | జర్మనీ (Germany) కి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ప్రపంచవ్యాప్తంగా లక్షల కార్లను రీకాల్ (Re Call) చేసింది. ఇంజిన్ స్టార్టర్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో నిప్పు రాజుకొనే ప్రమాదం ఉండటం�