Home
Business
Mining Giant Nmdc Recorded A Consolidated Net Profit Of ₹1747 Crore For The December Quarter
ఎన్ఎండీసీ లాభాల్లో క్షీణత
మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ డిసెంబర్ త్రైమాసికానికిగాను రూ.1,747 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 3: మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ డిసెంబర్ త్రైమాసికానికిగాను రూ.1,747 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,896.66 కోట్లతో పోలిస్తే 8 శాతం పడిపోయింది.
కంపెనీ ఆదాయం రూ.6,942.92 కోట్ల నుంచి రూ.7,983 కోట్లకు ఎగబాకింది. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.2.50 లేదా 250 శాతం మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

