Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. బుధవారం బీఎస్ఈ మోస్తరుగా నష్టపోయింది. సెన్సెక్స్ 270.84 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 81,794.65 పాయింట్ల వద్ద నష్టంత�
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతున్నది. ఇప్పటికే ఆల్‌టైమ్ కనిష్ఠాల వద్ద కదలాడుతున్న దేశీయ కరెన్సీ.. గురువారం మరింత దిగజారి మునుపెన్నడూలేని స్థాయికి క్షీణించింది.
రూపాయి మారకం విలువ పతనం.. దేశంలోకి దిగుమతయ్యే ప్రతిదాన్నీ ప్రభావితం చేస్తున్నది. భారతీయ దిగుమతుల్లో అధిక వాటా ముడి చమురుదే. ఆ తర్వాత బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్ వంటివి ఉన్నాయి. నిజానికి అంతర్జాతీయ మార్
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఏ స్థాయిలో ఉండాలన్నదానిపై ఏ లక్ష్యం పెట్టుకోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అలాగే ఫారెక్స్ మార్కెట్లో ఇటీవలికాలం�
షేర్ మార్కెట్ సూచీలు పతన దిశగా పోతున్నప్పుడు విదేశీ మదుపుదారులు, మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. అంటే తాము గతంలో కొనుగోలు చేసిన షేర్లను అమ్మేసుకుంటారు. అలా అమ్మినప్పుడు వారికి వచ్�
ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ ముందు భారతీయ కరెన్సీ రూపాయి వెలవెలబోతున్నది. పడుతూలేస్తూ సాగుతున్న రూపీ విలువ.. మంగళవారం ట్రేడింగ్‌లో మరో ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది.
Rupee Vs Dollar | రూపాయి పతనం ఆగడం లేదు. గురువారం డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 88.44కి పడిపోయింది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌పై అమెరికా సుంకాల ఒత్తిడి కారణంగానే రూపాయి విలువ ప�
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరో ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనమైంది. సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదొడుకుల మధ్య మునుపెన్నడూ లేనివిధంగా 88.10 వద్దకు దిగజారింది.
అగ్రరాజ్యం అమెరికా డాలర్ దెబ్బకు రూపాయి మారకానికి భారీ చిల్లులుపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం ఒకేరోజు 54 పైసలు పడిపోయి 85.94కి జారుకున్నది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమవుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 24.5 శాతం తగ్గి 9.34 బిలియన్ డాలర్లకు �