ముంబై, సెప్టెంబర్ 25 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. గురువారం 88.76 స్థాయి వద్ద స్థిరపడింది. బుధవారం 88.75 వద్ద నిలిచిన విషయం తెలిసిందే.
కాగా, నష్టాల్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు, అమెరికా డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్.. రూపాయిని బలహీనపర్చాయి.