న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: బీమా సంస్థలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ తాజా 2024-25కిగాను విడుదల చేసిన టాప్-10 సంస్థల్లో తొలిస్థానంలో భారతీ యాక్సాలైఫ్ ఉన్నది. గతేడాదికిగాను సంస్థపై 2,770 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉన్నది.
ఎల్ఐసీపై 1,951 ఫిర్యాదులు వచ్చాయి. కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థపై అతి తక్కువగా 555 ఫిర్యాదులు లభించాయి.
![]()