IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే సిరాజ్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. క్రీజులో కుదురుకున్న జేమీ స్మిత్(51)ను ఔట్ చేసి స్టోక్స్ సేనకు షాకిచ్చాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి సెషన్లో నిప్పులు చెరిగిన జస్ప్రీత్ బుమ్రా(4-63) ఇంగ్లండ్ మిడిలార్డర్‌ను చకచకా చుట్టేశాడు. అయితే.. రెండో టెస్టులో మాదిరిగానే టెయిలెండర్�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (4-58) నిప్పులు చెరుగుతున్నాడు. రెండో రోజు తొలి సెషన్లో అతడి ధాటికి ఇంగ్లండ్ (England) మిడిలార్డర్ బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కట్టారు.
Rishabh Pant : ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయపడ్డాడు. లార్డ్స్ టెస్టు రెండో సెషన్ సమయంలో అతడి ఎడమ చేతి చూపుడు వేలికి బంతి బలంగా తాకింది.
IND vs ENG : లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. తొలి సెషన్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. మూడో సెషన్లో మరో రెండు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టారు.
IND vs ENG : బర్మింగ్హమ్లో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు లార్డ్స్‌లోనూ తడబడ్డారు. లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-15) విజృంభణతో ఆతిథ్య జట్టు ఆ�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-7) ఇంగ్లండ్‌కు పెద్ద షాకిచ్చాడు. తొలి సెషన్లో ప్రధాన పేసర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లను పెవిలియన్ పంపాడు.
ENGvIND: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో మూడు మార్పులు చేశారు. బుమ్రా, శార్దూల్, సాయిని తప్ప�
Gautam Gambhir: ఇంగ్లండ్‌తో ఆడే అయిదు టెస్టుల సిరీస్‌లో కేవలం మొదటి మూడు టెస్టులకు మాత్రమే బుమ్రాను ఎంపిక చేశారు. ప్రస్తుతం తొలి టెస్టు ఓడిన నేపథ్యంలో.. ఆ ప్లాన్‌లో ఎటువంటి మార్పు చేసేది లేదని ప్రధాన కోచ్
Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయారు. దాంతో, జట్టు ఆధిక్యం 150 పరుగులు దాటింది.
Ravi Shastri : సచిన్ -అండర్సన్ ట్రోఫీ తొలి టెస్టు కోసం భారత బ్యాటింగ్ లైనప్ కూర్పు ఇంకా కొలిక్కి రాలేదు. తొలి టెస్టుకు ఇంకా మూడు రోజులే ఉన్నందున మాజీ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) నంబర్ 3, నంబర్ 5లో ఎవరిని ఆడిస్తే జట్టుకు మ
Sachin - Anderson Trophy : డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో తొలి సిరీస్కోసం భారత జట్టు (Team India) పక్కాగా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో జూన్ 20న జరుగబోయే తొలి టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది శుభ్‌మన్ గిల్ సేన. సిరీస్ ఆరంభా
WTC 2023-25 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 27 ఏళ్ల కలకు రూపమిస్తూ దక్షిణాఫ్రికా (South Africa) తొలిసారి ఐసీసీ టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. అయితే.. రెండేళ్లుగా ఆద్యంతం ఉత్కంఠగా స
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) తొలి సిరీస్ కోసం భారత జట్టు (Team India) ఇంగ్లండ్ చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం శనివారం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో అడుగుపెట్టారు.