‘ఉచిత కరెంట్‌తో వ్యవసాయానికి ఊతమిచ్చి.. సాగునీటితో రైతాంగానికి ప్రోత్సాహమిచ్చి.. పంట పెట్టుబడికి సాయమందించి.. మట్టిని నమ్ముకున్న రైతు ఏదైనా పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమాతో �
గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ క�
రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా (Rythu Bharosa) అందని రైతులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. మాకెందుకు భరోసా ఇవ్వరంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తమ నిరసన వ్య�
‘కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖబడ్దార్. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోబోం’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు.
అధికార మదంతో విర్రవీగుతున్న నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అహంకారాన్ని ప్రజలు త్వరలోనే పాతాళానికి తొక్కేస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.
పేద విద్యార్థుల సం క్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం గం డికొడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఎప్పటికప్పుడు ఈ పథకానికి నిధులు మంజూరయ్యేవి.
సిర్పూర్ నియోజకవర్గంలోని రైతులను అటవీ చట్టాల పేరుతో ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేయవద్దని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని బీఆర్ఎస్ మోటకొండూర్ మండల ప్రధాన కార్యదర్శి ఎగ్గిడి కృష్ణ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండలంలో జనాభా ప్రాతిపదికన ఇం
అబద్దపు, మోసపూరిత వాగ్దానాలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ రాజకీయాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ
లండన్ టూర్ ఆనందమయంగా సాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు దశాబ్దకాలంపాటు సాగిన కేసీఆర్ స్ఫూర్తిదాయక పాలనను ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సులో వివ
అనాథపిల్లల ఆలనా పాలన చూసే ఆయాలు జీతాలిప్పించండి మహాప్రభో అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఐదు నెలలుగా వేతనాలందక వారు అష్టకష్టాలు పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతినెలా పడే జీతాలు ఇప్పుడు ఐదు నెలలు