ఎన్నికల ముందర రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడంపై బీఆర్ఎస్ క�
ఎన్నికల హామీ మేరకు కాం గ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిం చాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు.
కొత్తగా నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో దొడ్డు వడ్లు కొనాలన్న రేవంత్ర�
అబద్ధపు హామీలు, దుష్ప్రచారాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తున్నది.
ఢిల్లీ మద్యం పాలసీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జూన్ 3 వరకు పొడిగించింది. ఇంతకుముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో దర్యాప్తు అధికారులు ఆమెన�
‘రాష్ట్రంలో ఇప్పుడు కావాల్సింది అధికార స్వరం వినిపించేవాళ్లు కాదు.. గల్లాపట్టి అడిగేటోళ్లు ఉండాలె’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరులో ఆదివారం న
ప్రభుత్వ పెద్దలకు తొత్తులుగా మారి వారిని ప్రశంసించే వాళ్లను కాకుండా ప్రశ్నించే తన లాంటి వారికి అవకాశమివ్వాలని నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థ్ది ఏనుగుల రాకేశ్�