Lagcherla | లగచర్ల రైతు హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ర
రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని ఆంధ్రప్రదేశ్ నాయకులన్నారు, కానీ అది ఉల్టా అయిందని ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas) అన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బాగా అభివృద్�
‘మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపే మూటలపై ఉన్న శ్రద్ధ, మీరు ప్రజలకు ఇచ్చిన మాటలపై లేకపోవడం నయవంచన, ద్రోహం కాక మరేమిటి?’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీ�
గోదావరిపై నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని రైతాంగానికి సాగు నీరందించాలన్న లక్ష్యంతో మామడ మండలంలోని పొన్కల్ గ్రామం వద్ద నిర్మించిన సదర్మాట్ ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను ప్రదర�
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కేవలంలో కక్ష పూరిత ధోరణితో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం సాయంత్రం అ చ్చంపేట�
తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటం మానవ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి విగ్రహం.. మలి దశ ఉద్యమంలో అందరిలోనూ గొప్ప �
తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను మార్చడం ప్రభుత్వ అవివేకమైన చర్య అని మంజీరా రచయితల సం ఘం స్పష్టం చేసింది.ప్రభుత్వ నిర్ణయాన్ని మంజీరా రచయితల సం ఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ తల్�
MLC Kavitha | జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ �
KTR | సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో 100 శాతం రుణమాఫీ అయినట్టు రైతులు చెప్తే తాను రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.
ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహం కాంగ్రెస్ తల్లిదని, తెలంగాణ తల్లి అనడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచడంపై ఆశాకార్యకర్తలు పట్టువీడటం లేదు. అరెస్టులు, బెదిరింపులతో ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా తమ పోరాటాన్ని ఆపడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున స్పందించారు.