ప్రశ్నించిన ప్రతి ఒకరినీ జైల్లో వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నువ్వు జైలుకు వెళ్లినందున కేటీఆర్‌ను కూడా జైల్లో వేయాలని కుట్ర పన్�
మంత్రి కొండా సురేఖ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువుకు భంగం కలిగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌ను న్యాయస్థానం అంగీకరించింది.
మేడిగడ్డ కుంగుబాటు పేరిట బీఆర్ఎస్ను బద్నాం చేయడం ఆపి, భేషజాలకు పోకుండా కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వాస్తవానికి మల్లన్నసాగర్ నుంచే కొండపోచమ్మకు గోదావరి జలాలు వస్తాయి. రెండు జలాశయాల కింద భారీ ఆయకట్టు ఉన్నందున మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మకు నీటి ఎత్తిపోత అనేది ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం కోసం చేయా�
‘మేము ఎంతో దూరం నుంచి పిల్లలను ఇక్కడికి పంపిస్తే ఇంత దారుణంగా చూస్తారా.. వాళ్లకు తిండికూడా సరిగ్గా పెట్టరా? మా పిల్లలను మాకు చూపెట్టకుండా ఉంచే అధికారం మీకెక్కడిది? హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా హాస్టల్ల�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ కాలంలో ఏం సాధించిందీ ప్రభుత్వం? ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చింది? చేసింది ఎంత? చెప్పుకొన్నది ఎంత? ఏడాది పాలన ఎట్లా సాగిందో ఓ సార�
సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులు కోరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్‌ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
Harish Rao | రేవంత్ రెడ్డి ఏడాది పాలనతో గురుకులాలు, హాస్టళ్ళు అన్ని ఆగమైపోయిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో వేలాదిమంది విద్యార్థులు ఆసుపత్రుల పా�
Dasoju Sravan | లగచర్ల రైతు హీర్యా నాయక్‌కు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గిరిజన బాధితులపై ఇంత కోపమెందుకు ముఖ్యమంత్రి గారు అని ఆయన మండిపడ్�
Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆ