KTR | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేషన్ కార్డు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు పథకాలను మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని నాల�
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ చేసిన కృషిని, వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించ
గణతంత్ర దినోత్సవ రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను (BR Ambedkar) కాంగ్రెస్ సర్కార్ ఘోర అవమానించింది. సచివాలం వద్ద ఉన్న 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు. అంబేద్కర్ విగ్రహ
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే మధిర మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రూ.150 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం..రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం అదే జరుగుతున్నది.కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. నాటి సమైక్య రాష్ట్ర నాటి పరిస�
జెండా వందనంతో జిల్లాలోని మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ముగియనున్నది. పంచాయతీలు ఇది వరకే ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లగా, 27వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన ప్రారం భం కానున్
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, వారి నిర్ణయమే అందరికీ శిరోధార్యం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం తెచ్చిన
కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల నాయకులు, ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. శనివారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన �
సునీల్‌రావు పచ్చి అవకాశవాదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
రేవంత్ సర్కార్ పట్టింపులేని పరిస్థితితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. రైతుబంధు ఇవ్వకపోయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వ�
కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులకు ఎలాంటి కష్టాలు రాలేదని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు సర్కారు మారిన తర్వా
రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన రైతు ఆత్మహత్యలపై అధ్యయన కమిటీ సభ్యులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, కోటిరెడ్డి, యాదవరెడ్డి, బాజిరెడ్డి గోవర్