BRS | బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకుందుకే ప్రభుత్వం సిటీ పోలీస్ యాక్టును నెలరోజుల పాటు అమలు చేసిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మండల సురేందర్ ఆరోపించారు.
GVR birthday celebrations | బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు.
Manne Krishank | హెచ్‌సీయూ అంశంలో సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ గచ్చిబౌలి పోలీసులు తనకు నోటీసులు పంపించడంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. కాంగ్రెస్ డ్యామేజ
Manne Krishanak | హెచ్‌సీయూ భూముల వివాదంపై పోస్టులు పెట్టారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ సాయంతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఈ నోటీసులు ఇచ్చినట్లు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కానిస్టేబుళ్ల నోటిఫికేషన్లో 14 వేల మంది రిక్రూట్ అయినా.. హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రొటేషన్ పద్ధతినే అవలంబించేందుకు సిద్ధ�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) దాదాపు ఖాళీ అయ్యింది. ప్రస్తుతానికి కమిషన్ చైర్మన్ సహా ముగ్గురు సభ్యులే మిగిలారు. ఇప్పటికే ఒక సభ్యురాలు పదవీ వ�
బీఆర్ఎస్ పాలనలో జీవం పోసుకున్న వస్త్రపరిశ్రమ, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో కుదేలైంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం నాడు కేసీఆర్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరెల ఆర్డర్లను నిలిపి వేసింది.
రోడ్ల నిర్మాణానికి అడ్డొచ్చే వాగులు, కాలువపై కల్వర్టులు, వంతెనల నిర్మాణం తప్పనిసరి. వాస్తవానికి రోడ్డు నిర్మాణం కన్నా వీటి నిర్మాణానికే ఎక్కువ ఖర్చవుతున్న ది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్ విధానం)లో
ఆదర్శమూర్తుడు శ్రీరామ చంద్రుడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆదివారం దూల్పేట్లో బీఆర్ఎస్ నేత ఆనంద్ సింగ్ ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణుల పల్లకి సేవను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనురాతి గుట్టల్లో అటవీ శాఖకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురైన ఎంపీ కావ్య, అల్లుడు నజీర్ యత్నిస్
ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గం పరిధిలోని కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం ఉట్లపల్లిలో సీతారామలక్ష్మణ, ఆం�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలపై సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామంలో ఎండిన పొలాల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార�
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. భద్రాచలం పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సారపాకలో గిరిజనతెగకు చెందిన బూరం శ్�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని రైతులకు పంట సాయంగా రైతుబంధు పేరిట ఎకరానికి రూ.5 వేల సాయాన్ని ప్రకటించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రైతు సంక్షేమం, పెట్టుబడి సాయం కోసం అమ�