బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన పనులకే మ ళ్లీ పూజలు నిర్వహిస్తుండడం విమర్శలకు దారి తీ స్తుంది. నూతన ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం చె ప్పుకోదగ్గ పనులు మొదలు కాలేదు.
దశాబ్దాల వెనుకబాటుకు గురైన మారుమూల ప్రాంత గిరిజనులను గుర్తించి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
ద్వాపరయుగంలోని దుర్యోధనుడే నేడు కలియుగంలో రేవంత్‌రెడ్డి రూపంలో జన్మించారేమో. అందుకే కౌరవ అగ్రజుడు దుర్యోధనుడికి, రేవంత్‌రెడ్డికి చాలా సారూప్యతలు ఉన్నాయి. దాయాది సోదరులైన పాండవులపై ఈర్ష్య, ద్వేషంతో రగ�
దేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీలున్నప్పటికీ, 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదు. బీసీలకు ఒక మంత్రిత్వశాఖ ఉంటే వారి సంక్షేమం పట్ల, సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉ�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజాలు ఇష్టం లేకపోయినా.. అవి ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కే�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడారని.. పిచ్చి ప్రేలాపనలు పేలాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్చగా తరలించుకప�
Singireddy Niranjan Reddy | పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పక్కన పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు నదీ జలాలలో సాగునీటి వాటాపై వనపర్తిలో నిర్వహించిన మీడియా
Harish Rao | TS24 న్యూస్ కార్యాలయంపై పోలీసుల దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని విమర్శించారు.
KTR Tea Stall | సిరిసిల్ల బతుకమ్మ ఘాటు వద్ద కేటీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన కేటీఆర్ టీ స్టాల్‌కు ట్రేడ్ లైసెన్స్ లేదంటూ మున్సిపల్ అధికారులు మూసివేయించిన ఘటన మరువకముందే మరోసారి చిరు వ్యాపారిపై దౌర్జన్యం చేశారు.
ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే సుమారు రెండు వేల టన్నుల చెత్త జీహెచ్ఎంసీ నుంచి వస్తుందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేస్త�
భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగినట్టు తెలుసు.. మృతుడి భార్య ఫిర్యాదుతో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయమూ విదితమే.. భూతగాదాలే హత్యకు కారణమని స్వయంగా డీఎస్పీ చెప్పిన విషయమూ బహిరంగమే.. హ�
రైతులపై అటవీ అధికారులు దాడికి దిగారు. అటవీ భూముల్లో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. భూపా
గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం తొణకిసలాడుతున్నది. పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాదంతా రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ�
తెలంగాణ ఆత్మలేని రేవంత్‌రెడ్డి కట్టప్పలా మారి మరో కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తన సీటు కాపాడుకోవడం కోసం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నా�