రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలామంది అర్హులకు అందడం లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. దీనిపై అధికారులను అడిగితే తమకేమీ తెలియదని సమాధానం చెబుతున�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పిలపునిచ్చారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని కూరెళ్ల పీఏసీఎస్ డైరెక్టర్ నార్కట్‌పల్లి మల�
Birthday celebrations | నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు జన్మదిన వేడుకలను అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు కూడా తెలిపే హక్కు లేదా? ఇది ప్రజా పాలనా లేక పోలీస్ పాలనా అని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద�
మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రాన్ని అం
రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మాజీ ఎంపీపీ కుమారుడు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం నాయకుడు వ్యాళ్ళ హరీష్ రెడ్డి స్వదేశాగమానం సందర్భంగా రామగుండం బీఆర్ఎస్ శ్రేణులు ఎయిర్ పోర్ట్ వద్ద సోమవారం ఘన స్వాగతం పలికారు.
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున�
కుల వృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తుల ప్రోత్సాహానికి చేయూతనందించి వారికి అండగా నిలిచింది.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం పరామర్శించారు. నాలుగు రోజుల కిందట రాంబల్‌నాయక్ తండ్రి గోప్యానాయక్(80) మృతి చెందిన విషయాన్ని తెలుసు�
‘రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్లో మున్నూరుకాపులేరి? స్వాతంత్య్ర వచ్చిన ఈ 75 ఏండ్ల చరిత్రలో మున్నూరుకాపులు లేని క్యాబినెట్ ఈ కాంగ్రెస్ హయాంలోనే ఏర్పడింది..’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచ�
‘మీడియా పేరుతో దాడి చేస్తే ఖబడ్దార్. కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. మీడియా ముసుగ�
జర్నలిజం ముసుగులో కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విషం చిమ్ముతూ, వ్యక్తిత్వ హననం చేయడం మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
మధిరలో డిప్యూటీ సీఎం షాడోలు పరిపాలన చేస్తున్నారని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. ఆదివారం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.