బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వరంగల్ ఎల్కతుర్తిలో ఆదివారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.
‘తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన అన్ని సభలు, సమావేశాలు విజయవంతమయ్యాయి. ఇందులో వరంగల్, కరీంనగర్ జిల్లాలు ముఖ్య భూమిక పోషించాయి. వరంగల్‌లో జరిగిన సింహగర్జన సభను మాజీ ప్రధాని దేవగౌడ చూసి.. తాను చాలా సభలు �
‘సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి.. రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డాడే తప్ప ఏనాడూ ఉద్యమంలో పాల్గొని పోరాటాలు చేయలేదు‘ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.
ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లానుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాక
బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ పతనం ఖాయమని, సభను అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా ఆగదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న గ�
ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు జనగామ నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారు. దీనికోసం ఆయన చేర్యాల ప్�
రజతోత్సవ సభకు పండుగలా తరలిరావాలని, ఆ ప్రభంజనాన్ని చూసి సీఎం రేవంత్ రెడ్డి లాగు తడిసిపోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి మండల రూరల్ అధ్యక్షుడు పిన్రెడ్
గుత్తేదారుల మేలు కోసం.. కమీషన్లకు కక్కుర్తి పడి కాంగ్రెస్ సర్కారు ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. గురువా రం ఏదులలో బీ�
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా నేటి వరకు ఒక్క సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి ఉందని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వచ్చిందని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటిక
ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ తలపెట్టిన రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ విమర్శించారు. గురువారం సీరోలు మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహ�
అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులపై దృష్టి పెడతామని, బీఆర్ఎస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించనున�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మానుకోట సత్తా చాటాలని, వేలాదిగా స్వచ్ఛందంగా తరలిరావాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గురువారం మహబూబాబాద్, గూడూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఎమ్మెల�
ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరు నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ అభిమానులు తరలిరావాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పిలుపునిచ్చారు. చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్�