టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రకటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు.
టీఆర్ఎస్ 21 సంవత్సరాల పయనం లో ఈ విజయదశమి ప్రత్యేకమైనది. టీఆర్ఎస్ పేరుతో నిర్వహించే ఆఖరి సర్వసభ్య సమావేశం కావడంతో బుధవారం తెలంగాణభవన్ ప్రాం గణమంతా ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది. పార్టీ జాతీయస్థాయ�
జాతీయ సమరాంగణంలో దూకేందుకు సీఎం కేసీఆర్ చేసిన శంఖారావంతో దేశంలో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది. జాతి జీవనంలో ఒక నూతన శకానికి ఆవిష్కారం జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం శుభ పరిణామమని మాజీ ప్రధాని, జనతాదళ్-ఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ అన్నారు. బీజేపీని గద్దె దించి దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ వంటివ
ఒక అరుదైన సందర్భం.. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో మరో రాజకీయ పార్టీ నేతలు పాల్గొనడం.. పార్టీ కార్యాచరణను స్వాగతించడం నిజంగా అరుదైన సన్నివేశం. బుధవారం తెలంగాణ భవన్లో ఇలాంటి దృశ్యం ఆవిష్కారమైంది. తెలంగాణ ర
ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రస్తానంలో మరో కీలక మలుపు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ పార్టీ తీసుకొన్న నిర్ణయం దేశ రాజక�
ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్ఎస్ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొ
బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం తీర్మానించింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనిల్ కూర్మాచలంతోపాటు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందినా పార్టీ గుర్తులో ఎలాంటి మార్పు ఉండదు. టీఆర్ఎస్ మాదిరి..బీఆర్ఎస్కు కారు గుర్తే కొనసాగనున్నది.
ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం సిద్ధమవుతున్నది. డిప్లొమాట్ ఎవెన్యూ కౌటిల్య మార్గ్‌కు సమీపంలోని సర్దార్ పటేల్ రోడ్డులో జోధ్‌పూర్ రాజ వంశీయులకు చెందిన ఓ బంగ్లాలో తాత్కాలికంగా బీఆర్ఎస్ క�
విజయదశమి రోజున మధ్యాహ్నం 1:19కి ఈ దేశ భవిష్యత్ మారే నిర్ణయాన్ని కేసీఆర్ వెలువరించిన్రు. ‘భారత్ రాష్ట్ర సమితి’గా రూపు సవరించుకొని నవ నవోన్మేషంతో ఉరకలెత్తించిన్రు. తెలంగాణను మాత్రమే కాదు, యావద్భారతాన్న�
అభివృద్ధి, పురోగతియే ధ్యేయంగా దేశరాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నవశకం ప్రారంభించింది. జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చెందింది. ఈ చారిత్రక ఘటనకు విజయ దశమి నాడు తెలం�