BRS Party | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ జాతీయ అధినేత, సీఎం కేసీఆర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖ�
Minister Harish Rao | దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సంబంధించిన సన్నాహక
తెలంగాణ గొంతు ప్రపంచానికి వినిపించేలా మరణం చివరి అంచుల వరకు వెళ్లి పోరాడి, ఆనాటి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్.
ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీ
ఖమ్మంలో ఈ నెల 18న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభ దేశ రాజకీయాలకు దశ దిశ చూపనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
కంటి చూపును కాపాడుకుందామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కోనాయిమాకుల రైతు వేదికలో శుక్రవారం రెండో విడుత ‘కంటి వెలుగు’ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని వనంవారి కృష్ణాపురంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగసభ జయప్రదం కోసం శుక్రవారం సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశ మందిర ఆవరణను సంక్రాంతి శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలందరూ దండులా కదిలి వస్తారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ వ్యతిరేక పోరులో బీఆర్ఎస్ సఫలమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్-2023లో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఘనంగా స్వా�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎంతో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి ఇరువురూ �