CM KCR | నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
CM KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్( Nanded )లోని శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో కంధార్ లోహా( Kandhar Loha )లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభ( BRS Public Meeting ) కు కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు కేసీఆర్ బయల్దేరిన సంగతి తెలిసిందే.

బీఆర్ఎస్ సభకు ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహా పట్టణాలు గులాబీమయం అయ్యాయి. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ సంక్షేమ పథకాలను మరాఠా వీడియో డాక్యుమెంటరీల ద్వారా సభ నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?