స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరామని ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కేసీఆర్‌కు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తమకు అందిం
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజి�
అబద్ధపు ప్రచారాలతో పాటు తప్పుడు ఆరోపణలను నమ్మి నిరంతరం తెలంగాణ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం గురించి ఆలోచించే కేసీఆర్‌ను అధికారానికి దూరం చేయడం బాధాకరమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్యం త్వరితగతిన కోలుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రమాద వశాత్తు గాయపడి మలక్‌పేటలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పలువురు నేతలు పరామర్శించారు.
తెలంగాణవ్యాప్తంగా ఉద్యమ సమయంలో నమోదైన అన్ని కేసులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2009 డిసెంబర్ 9నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు, జ్యుడిషియల్ రిమాండ్ కేసుల వివరాలు ఇ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సీఎం కేసీఆర్‌ది బీహార్ డీఎ�
హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు గురువారం కంచెను తొలగిస్తున్న దృశ్యాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కంచె తొలగించటాన్ని కొత్త ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్నది.
‘అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుదాం’ అని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్బోధించారు.
సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామన్న కాంగ్రెస్ కలలను బీఆర్ఎస్ పార్టీ తుత్తునియలు చేసింది. మొత్తం ఐదు సీట్లలో మూ డింటిని సాధించి పట్టు నిలుపుకొన్నది.
Tellam Venakta Rao | తాను పార్టీ మారడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్త వం లేదని తేల్చిచెప్పారు.
ప్రజా తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం �
బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ పనిచేసే మంచి ప్రభుత్వాన్ని కోల్పోయిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూనే.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు, వర్కింగ్ ప్రెసిడెంట్�