HomeHyderabadMany Leaders Visited The National President Kalvakuntla Chandrasekhar Rao
కేసీఆర్‌ను పరామర్శించిన నేతలు
ప్రమాద వశాత్తు గాయపడి మలక్‌పేటలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పలువురు నేతలు పరామర్శించారు.

ఆయన త్వరగా కోలుకొని ప్రజలకు సేవలందించాలని వేడుకున్నారు.