ప్రమాద వశాత్తు గాయపడి మలక్‌పేటలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పలువురు నేతలు పరామర్శించారు.
న్యూఢిల్లీ : శ్రీలంక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశంలో కేంద్ర మంత్రులు జైశంకర్, ప్రహ్లాద్ జోషితో పాటు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్�